దుమ్మురేపుతున్న భీష్మ: అక్కడా, ఇక్కడా అనే తేడానే లేదు.. వసూళ్ల ప్రవాహమే..

'ఛలో' వంటి భారీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల రెండో ప్రయత్నంలోనూ సక్సెస్ సాధించాడని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ల నుంచో సరైన హిట్ కోసం ఎదురుచూసిన నితిన్ కలలను సాకారం చేస్తూ భీష్మ రూపంలో హిట్ ఇచ్చేశాడు వెంకీ కుడుముల. నితిన్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. వివరాల్లోకి పోతే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2T8YxsH

Comments