Bheeshma First Day Collections : దుమ్ములేపిన భీష్మ.. మొదటి రోజే షాకింగ్ కలెక్షన్స్

కొత్తగా ట్రై చేస్తూ వస్తూ ఉన్నా.. తీసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతున్నా ఏ మాత్రం నిరాశ చెందకుండా పట్టు పదలతో ప్రయత్నిస్తూ వచ్చాడు యంగ్ హీరో నితిన్. హిట్టు కొట్టాలన్న అతని తపన ఎట్టకేలకు భీష్మ చిత్రంతో నెరవేరింది. చాలా రోజుల తరువాత సరైన కమర్షియల్ కథను ఎంచుకుని మంచి విజయాన్ని అందుకున్నాడని టాక్ వచ్చింది.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2HRXWqo

Comments