Bheeshma box office collections: నితిన్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా ఓపెనింగ్స్

యువ హీరో నితిన్‌ నటించిన భీష్మ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. నితిన్ నటించిన గత చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఈ యువ హీరోకు భీష్మ తప్పనిసరిగా హిట్ కావాల్సి వచ్చింది. దాంతో ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకొన్నానని నితిన్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లికి ముందు రిలీజ్ అవుతున్న

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/3bYHvpO

Comments