యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ 'భీష్మ'. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేశవిదేశాల్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ మూవీ 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2uCD5Ei
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2uCD5Ei
Comments
Post a Comment