భీష్మ 4 డేస్ కలెక్షన్స్: వెనక్కితగ్గేదే లేదంటూ.. హై స్పీడ్‌లో పెళ్లికొడుకు

కొత్త పెళ్లికొడుకు, యంగ్ హీరో నితిన్.. ఎక్కడా వెనక్కి తగ్గనంటున్నాడు. భీష్మ సినిమాతో 2020కి స్వాగతం చెప్పిన ఈ కుర్రోడు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన భీష్మ సినిమా 4 రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. మరి ఈ నాలుగు రోజుల్లో 'భీష్మ' కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2TcbNgh

Comments