మెగా 153: చివరకు చిరంజీవి ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ చిత్రసీమలో మెగాస్టార్‌గా కీర్తించబడుతూ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో సక్సెస్ సాధించారు. ప్రస్తుతం తన 152 వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2waYG7b

Comments