బ్రేకింగ్: RRR వాయిదా.. రాజమౌళి షాకింగ్ నిర్ణయం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?

బాహుబలి మూవీ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR చిత్రం రిలీజ్ ఎప్పుడవుతుందని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాను అనౌన్స్ చేసినప్పుడే RRR రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా రిలీజ్ డేట్‌ను మార్చారనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2sKyY8o

Comments