జోరుమీదున్న స్టైలిష్ స్టార్.. సుకుమార్ కోసం రెడీ!

అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మెగా అభిమానుల్లో జోష్ నింపింది. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు విశేషాలు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టు వివరాల కోసం ఆరా దీస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబో సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2FVatYV

Comments