బాలకృష్ణ పాలిట విలన్‌గా మారిన స్టార్ కమెడియన్.. ఢీకొట్టడానికి రెడీ అయిపోతున్నాడు.!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. తనలోని టాలెంట్‌తో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆయన టాప్ హీరోగా వెలుగొందారు. ఇక, సీనియర్ అయినప్పటికీ ఇప్పుడు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2RDLfVH

Comments