ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

టాలీవుడ్‌లో మరో బ్యూటిఫుల్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జోడీ కట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మికను ఎన్టీఆర్ సరసన నటించేందుకు గాను ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37Az55q

Comments