రెండు చిత్రాలు ఒకేసారి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించే సమయం అతి దగ్గర్లోనే ఉంది. సోమవారం (జనవరి 20) పింక్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్‌లో పవన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవుడ్ డోర్ షూటింగ్ కావడంతో పవన్ పిక్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. తమ అభిమాన హీరో వెండితెరపై మళ్లీ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30GjKh4

Comments