ఎన్టీఆర్ నెక్ట్స్ వివరాలు లీక్: మరోసారి అదే సెంటిమెంట్‌తో టైటిల్.. అధికారికంగా ప్రకటించేది అప్పుడే.!

జూనియర్ ఎన్టీఆర్... తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ దూసుకుపోతున్నాడీ యంగ్ టైగర్. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటున్న తారక్.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత అతడు చేయబోయే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37uniFS

Comments