ప్రభాస్ జాన్.. ఆ ఒక్క సెట్ కోసమే ఎంత ఖర్చుపెట్టారో తెలుసా?

తెలుగు చిత్రసీమలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి'తో వరల్డ్ స్టార్ కావడంతో ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ప్రభాస్‌తో భారీ సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చిన 'సాహో'కి భారీగా ఖర్చు చేసి హాలీవుడ్ స్థాయి సినిమా రూపొందించారు కానీ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2RITOxb

Comments