ఆలోచనలో పడిన సుకుమార్.. అల్లు అర్జున్ మూవీకి అదే టైటిల్ ఫిక్స్!

గత సినిమా 'నా పేరు సూర్య'తో నిరాశ పరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ లోటును భర్తీ చేస్తూ 'అల.. వైకుంఠపురములో' రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆయన అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా తన తదుపరి సినిమా కోసం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2sC4XHC

Comments