మహేష్ బాబుకు షాక్.. ఓవర్సీస్‌లో సరిలేరును దాటేసిన అల వైకుంఠపురములో

ఓవర్సీస్ మార్కెట్‌ను మకుటం లేని మారాజుగా ఏలుతున్నాడు. వరుసగా మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అవుతూ దక్షిణాదిని మరే హీరోకు అందని ఫీట్‌ను సాధించాడు. మహేష్ నటించిన పది చిత్రాలు ఓవర్సీస్‌లో మిలియన్ క్లబ్‌లో చేరాయి. మహేష్ చిత్రాలకు ఓవర్సీస్‌లో గిరాకీ ఎక్కువగా ఉండటం..సరిలేరు చిత్రం మంచి అంచనాలే ఉండటంతో రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ అల వైకుంఠపురములో రూపంలో సరిలేరుకు పెద్ద దెబ్బ తగిలేట్టు కనిపిస్తోంది.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/3aoPUC4

Comments