అసురన్ రీమేక్.. వెరైటీ టైటిల్‌తో వెంకీ

తమిళ నాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. సహజత్వానికి దగ్గరగా వెట్రి మారన్ తెరకెక్కించిన అసురన్‌లో.. అంతే సహజంగా నటించిన ధనుష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అతడి కెరీర్‌లోనె బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి.. దాదాపు 150కోట్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అసురన్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2NNlqjv

Comments