సంక్రాంతికి మొదలెట్టిన బాక్సాఫీస్ దాడి నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా భారీ వసూళ్లను రాబడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రికార్డులను తిరగరాస్తూ సంక్రాంతి మొగుడు అనిపించుకున్న ఈ సినిమా విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. ఈ మేరకు సరికొత్త ఫీట్ అధిగమించింది. ఆ వివరాలు చూద్దామా..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Gentt0
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Gentt0
Comments
Post a Comment