డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న మంచోడు.. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేశాడంటే..?

మాస్ ఇమేజ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్.. పూర్తిగా తన పంథాను మార్చుకుని చేసిన చిత్రం ఎంత మంచివాడవురా. శతమానంభవతి లాంటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నచిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్నతో చేసిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇది గుజరాతీ సినిమాకు రీమేకే అయినప్పటికీ ఎక్కడా అలా అనిపించదు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో మార్పులు,

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/384zfSy

Comments