స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది మొదట్లోనే కిక్ స్టార్ట్ ఇచ్చేశాడు. 2020 సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఆయన ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. జనవరి 12న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. తొలిరోజే సంక్రాంతి విన్నర్ అని రుజువు చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో రోజు కూడా అదే స్పీడు కొనసాగించాడు. ఆ వివరాలేంటో చూద్దామా..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2QS5GxB
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2QS5GxB
Comments
Post a Comment