సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు ఎంత పెరుగుతుందో.. పనిలో వేగం కూడా అంతే పెరుగుతోంది. యువ హీరోలకు సైతం సాధ్యం కానీ మెరుపు వేగంతో దూసుకుపోతూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కాలా, పేట్టా, దర్బార్ ఇలా చకచకా సినిమాలు చేసేస్తూ.. ఆ వెంటనే కొత్త ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడం.. మరో నూతన సినిమా గురించి ఆలోచించేయడం.. ఇలా ఎవరికీ అందనంత వేగంగా పరిగెత్తుతున్నాడు.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3aKqv60
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3aKqv60
Comments
Post a Comment