‘నారప్ప’పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఇద్దరు కలిసి తెరకెక్కిస్తారట

తమిళ నాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని ‘నారప్ప'గా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సహజత్వానికి దగ్గరగా ఉండే అసురన్ చిత్రంలో ధనుష్ లుక్, పర్ఫామెన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదల చేసిన నారప్ప ఫస్ట్ లుక్‌కి అంతే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ హాట్ టాపిక్‌గా మారింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2vofXti

Comments