నాగశౌర్యతో వర్కౌట్ అవుతుందా?.. అవసరాల ప్రయోగం

ఓ వైపు నటుడిగా .. మరో వైపు దర్శకుడిగా అవసరాల తన సత్తా చాటుకుంటున్నాడు. ఇటీవల నటనకి కాస్త గ్యాప్ ఇచ్చి దర్శకుడిగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ కథను ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే చూసినట్టే అనిపించినా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఒక వ్యక్తి వివిధ దశల్లో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2RGAAs6

Comments