విడుదలకు సిద్దమైన డిస్కో రాజా.. టెన్షన్‌లో చిత్రయూనిట్!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'డిస్కో రాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ జనవరి 24 కోసం

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30QQsfJ

Comments