స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మాయాజాలం అల వైకుంఠపురములో. సంక్రాంతి బరిలోకి దిగి.. పందెం కోడిలా విజృంభించి బాక్సాఫీస్ వద్ద నెగ్గింది. కలెక్షన్ల రికార్డుల్లో సరికొత్త పంథాను క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ కంటే ఒక రోజు ముందు రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరును అధిగమించేట్టు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2NBUZxm
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2NBUZxm
Comments
Post a Comment