నితిన్ పెళ్లికి వేదిక ఖరారు.. అతి కొద్ది మందితో అక్కడికి.. ఇండస్ట్రీ నుంచి వారికి మాత్రమే పిలుపు

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచ్‌లర్ లిస్ట్ చూస్తే చాంతాడంత కనిపిస్తుంది. ప్రభాస్ దగ్గరి నుంచి మొదలైతే ఈ లిస్ట్‌లో ఎక్కేవారి లెక్కేలేదు. రానా, వరుణ్ తేజ్, నితిన్ ఇలా పెద్ద లిస్టే కనిపిస్తుంది. అయితే వీటిలో హీరో నితిన్ పేరును తీసే సమయం వచ్చింది. గత కొన్ని రోజులుగా నితిన్ పెళ్లి అంటూ వార్తలు హొరెత్తుతోన్న సంగతి తెలిసిందే.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2RXFGAu

Comments