సూపర్ స్టార్ సినిమా టైటిల్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సూపర్‌స్టార్ రజినీకాంత్.. దర్భార్ చిత్రంతో సంక్రాంతికి భారీ హిట్టు కొట్టాడు. ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌ అనగానే అందరికీ అంచనాలు ఆకాశన్నంటాయి. వాటికి తగ్గట్టే తలైవా అభిమానులకు కిక్కిచ్చేలా దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం దాదాపు 250కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూనే ఉంది. ఓ వైపు దర్బార్ దూసుకుపోతూ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/36HNlby

Comments