అనుష్క 'నిశ్శబ్దం' వాయిదా! ఆ కారణాల వల్లే డేట్ మార్చేశారా?

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలిన అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు మానేసిందనే టాక్ వచ్చింది. 'బాహుబలి' సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత వెండితెరపై

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3764EUu

Comments