మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సత్తా చాటాడు. కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన ఆయన ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించారు. గతేడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని నిర్మాతలకు లాభాల పంట పండించింది. మరి ఈ చిత్ర ఫైనల్ కలెక్షన్స్ వివరాలు చూద్దామా..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2TVw9fX
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2TVw9fX
Comments
Post a Comment