విజయ్ దేవరకొండ ‘ఫైటర్’కు భారీ షాక్: షూటింగ్ ప్రారంభమైన వెంటనే ఊహించని పరిణామం.!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోగా పేరు దక్కించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. కొన్ని సినిమాలే చేసినప్పటికీ భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మరోవైపు, తనకంటూ ప్రత్యేకమైన శైలితో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా పేరొందాడు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. అలాంటి ఈ ఇద్దరూ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/38nByQO

Comments