ఏకంగా ‘బాహుబలి’ రికార్డునే బద్దలు కొట్టిన మహేశ్.. ప్రభాస్‌తో పాటు పవన్‌కూ దెబ్బేశాడు.!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉండే ప్రాధాన్యతే వేరు. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీకీ ఈ సీజన్ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే పండుగ సమయంలో తమ తమ సినిమాలను విడుదల చేసేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతుంటారు. ఈ సీజన్ నుంచే టాలీవుడ్‌ బాక్సాఫీస్ మొదలవుతుంది. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/3a7nYmr

Comments