రామ్ చరణ్‌కు ఎసరు పెట్టనున్న బన్నీ.. అరుదైన ఫీట్‌తో అల్లు అర్జున్ హంగామా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయ, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అల వైకుంఠపురములో చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేలా చేశారు. తమన్ తన సంగీతంతో సినిమాపై అంచనాలు పెంచేస్తే.. త్రివిక్రమ్, బన్నీ కలిసి సినిమాను మరోస్థాయికి పట్టుకెళ్లారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేలా ఆశీర్వదించారు. విడుదలైన అన్ని చోట్ల

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/30Fesm4

Comments