Ala Vaikunthapurramuloo Day 13 box office Report : ఆగని ‘అల’... ఇప్పటి వరకు ఎంత లాభం వచ్చిందంటే..?

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం వసూళ్ల ప్రభంజనాన్ని రెండోవారంలో కూడా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిందని నిర్మాతలు ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలో వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో కలిసి పోటాపోటీగా వసూళ్లను సాధించడం గమనార్హం. గత 13 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2O0oybV

Comments