ఎఫ్2 సీక్వెల్.. వారిద్దరితో పాటు మరో మాస్ హీరో.. ఇక నవ్వులకు కొదవే ఉండదట!

అనిల్ రావిపూడి చిత్రాలంటే కమర్షియల్ పరంగా హిట్స్ అన్న ముద్ర పడింది. ఆయన కామెడీ టైమింగ్, టేకింగ్ యంగ్ దర్శకులందరిలో ప్రత్యేకంగా ఉంటుంది. మొదటి చిత్రం పటాస్ నుంచి.. రీసెంట్‌గా వచ్చిన సరిలేరు నీకెవ్వరులో కూడా కామెడీ ట్రాక్‌కు పెద్ద పీఠ వేస్తూ వచ్చాడు. ఏ కథ రాసుకున్నా.. అందులో తనదైన శైలి హాస్యం ఉండాల్సిందే. గతేడాది

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2RgjFh6

Comments