అల.. వైకుంఠపురములో ప్రభంజనం: 200 కోట్లు క్రాస్ చేసిన బన్నీ.. సరికొత్త రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తొలివారంలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించిన ఈ సినిమా రెండో వారంలోనూ అదే జోష్ కంటిన్యూ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Ghh3Jn

Comments