సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్.. గత రికార్డులను తుడిచేస్తూ! ఈ 16 రోజుల్లోనే..

వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి సత్తా చాటుతున్నారు. తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో గత రికార్డులను తిరగారాస్తున్నారు. మొదటి రోజే కలెక్షన్ల ప్రవాహానికి తెరలేపిన ఈ సినిమా రెండు వారాలు ముగించుకొని మూడో వారంలోనూ అదే జోష్ కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/310hKAl

Comments