అల.. వైకుంఠపురములో 15 డేస్ కలెక్షన్స్: నో బ్రేక్స్.. వసూళ్ల వరదే!! అల్లు అర్జున్ సునామీ

ఈ సంక్రాంతికి మొదలైన అల్లు అర్జున్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. ఆట ఆటకూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ అన్ని ఫీట్స్ అలవోకగా అధిగమిస్తున్నారు ఈ స్టైలిష్ స్టార్. గత సినిమాతో కాస్త డీలా పడిన అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఆ జ్ఞాపకాలను చెరిపేశారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. వైకుంఠపురములో

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/37vry7V

Comments