యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇద్దరూ కలిసి సెట్స్‌పై జాలీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అంశం గురించి ఎన్టీఆర్‌కి రామ్ చరణ్ సలహా ఇచ్చారని తెలుస్తోంది. చెర్రీ ఇచ్చిన ఆ సలహాపై ఎన్టీఆర్ కూడా పాజిటివ్‌గా స్పందించారట. ఇంతకీ ఏంటా సలహా? వివరాల్లోకి పోతే..
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2tJe2ib
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2tJe2ib
Comments
Post a Comment