రెండు రోజుల్లో 'రూలర్‌' పైసా వసూల్.. బాలకృష్ణ ఇమేజ్ పరంగా చూస్తే!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా సినిమా రూలర్‌. డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. చిత్రంలో బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డప్పటికీ కలెక్షన్స్ పరంగా రెండో రోజే పల్టీ కొట్టింది. కాసులు కురిపించడంతో రెండు రోజుల్లో రూలర్ పర్‌ఫార్‌మెన్స్ ఎలా ఉందో చూద్దామా..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/36TuUAW

Comments