టాక్ ఆఫ్ ది టౌన్: విజయ్ సినిమా మహేశ్ చేతికి.. ఎన్టీఆర్ వల్లే ఇది సాధ్యమైందట.!

తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాది మొత్తానికి తమ సినిమాలతో ప్రభావం చూపిస్తున్న హీరోల్లో విజయ్ దళపతి ఒకరు. కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. అద్భుతమైన నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లలో మెప్పిస్తూ సౌత్ ఇండియన్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. గతంలో కంటే ఈ మధ్య విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లోనూ అతడికి ఫ్యాన్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37nKsx2

Comments