బాలయ్య సినిమాలో విలన్‌గా మరో ఫ్యామిలీ హీరో.. భయంకరమైన గెటప్‌తో సీనియర్ నటుడు

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వాటిలో బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి. వీళ్లిద్దరి కలయికలో గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి విజయవంతమైన చిత్రాలు రావడమే దీనికి కారణం. ఈ రెండు సినిమాలు బాలయ్య కెరీర్‌లో మైలురాయిలుగా పేరొందాయి. ముఖ్యంగా 'సింహా' సినిమాకు ముందు ఈ నందమూరి హీరో చేసిన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MgQFmC

Comments