బాలయ్య కీలక నిర్ణయం: ఇకపై అలా చేయకూడదని డిసైడ్.. బాధ్యతలను అప్పగించేశాడు.!

నందమూరి తారక రామారావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు నటసింహా బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక, 1990 దశకంలోనైతే బాలయ్యకు గోల్డెన్ పిరియడ్ నడిచింది. ఆ పది సంవత్సరాల్లో ఆయన స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆ తర్వాత కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2ZvcLHr

Comments