అదిరిపోయే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్.. అన్ని సినిమాలు ఉన్నా బాలయ్యకు తిరుగులేదుగా.!

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీలు అనుకున్నంత స్థాయిలో ఢీలా పడ్డారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో చాలా నష్టాలను ఎదుర్కొన్న ఆయన.. చాలా రోజుల పాటు మరో సినిమాను ఓకే చేయలేదు. ఆ సమయంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చినప్పటికీ.. తనకు 'జై సింహా' వంటి హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్‌తో 'రూలర్' అనే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/36JeA5I

Comments