మహేశ్, ఎన్టీఆర్, చరణ్ తర్వాత బన్నీ.. అదే తరహా ప్రయోగం చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్.!

వక్కంతం వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా ఫలితం ప్రభావమో ఏమో గానీ బన్నీ చాలా రోజుల వరకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. దీంతో 2019లో అతడు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2ZESYp3

Comments