సమంత సెంటిమెంట్‌ను వాడుకుంటున్న అఖిల్.. మరిది కోసం వదిన ఒప్పుకోక తప్పలేదట.!

అక్కినేని నాగార్జున తనయుడు, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం హీరో అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మూడు చిత్రాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం, ఫిజిక్, నటన ఉన్నా కథల ఎంపిక

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/34FMqXY

Comments