విజయశాంతి వల్ల ‘సరిలేరు’ ఆలస్యం.. ఆమెకే ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పరిస్థితి.!

సంక్రాంతి కానుకుగా రాబోతున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికితోడు, ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటల వల్ల అవన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/35TqSIB

Comments