రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య ఎంత రాబట్టాడంటే..?

జై సింహా అంటూ నందమూరి బాలకృష్ణ చేతిలో శత్రువులను చీల్చి చెండాడించాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. అది నచ్చిన బాలయ్య మరో కథను ఆయన చేతిలో పెట్టాడు. ఈసారి రూలర్ అంటూ మరోసారి విజృంభించేలా చేశాడు. యాక్షన్స్ ఎపిసోడ్స్‌తో నింపేసిన రూలర్.. బాలయ్య అభిమానులను మెప్పించేలానే ఉంది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రంతో థియేటర్ల వద్ద పండగ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/36TT6mP

Comments