రౌడీ గారి హీరోయిన్ కోసం పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా? టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.!

తక్కువ సినిమాలతో ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన అతడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబినేషన్‌

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Z62cuc

Comments