ఆయనతో ఆయనకే పోటీ.. ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులు.. దటీజ్ సల్మాన్

గత దశాబ్ద కాలంగా సల్మాన్ ఖాన్‌కు, ఆయన సినిమాలకు ఎదురు లేకుండా పోతోంది. ఆయన వస్తున్నాడంటే.. మిగతా హీరోలంతా పక్కకు జరగాల్సిందే. బాలీవుడ్‌లో వంద కోట్లు కొల్లగొట్టడానికి కిందామీదా పడే హీరోలున్నా.. సల్మాన్ మంచినీళ్ల ప్రాయంగా వసూళు చేసేస్తాడు. సల్మాన్ కనబడితే చాలు కాసుల వర్షమే అనేట్టు మారింది పరిస్థితి. కథ, కథనాలు గాలికొదిలేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడం సల్మాన్‌కే చెందింది.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2SimAqq

Comments