ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్లు.. ఓకే అనిపించేలా రిపోర్ట్స్

వరుస పరాజయాలతో ఉన్న దర్శకుడు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనుకునే హీరో. ఇలా ఇద్దరు వేర్వేరు పరిస్థితుల్లో ఉన్న సాయి తేజ్-మారుతి కలిసి చేసిన చిత్రమే ప్రతిరోజూ పండగే. దర్శకుడైన మారుతి తన పంథాను పూర్తిగా మార్చుకుని ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీశాడు. అయితే తన స్టైల్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/371MDqa

Comments