రణబీర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లోకి.!

‘అర్జున్ రెడ్డి'.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఫిల్మ్ మేకర్లు పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసిన చిత్రం. అడల్ట్ సినిమా అని ప్రచారం జరిగినప్పటికీ.. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ తమ భాషల్లోకి ఈ సినిమాను రీమేక్ చేసుకుంటామని యూనిట్‌ను సంప్రదించారు. కొద్దిరోజుల క్రితం ఇదే

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/34XpTGc

Comments